బడ్జెట్ 2024 ప్రభావంతో ధరలు తగ్గనున్న వస్తువులివే!
కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా పలు రకాల వస్తువులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించారు
దీంతో ఆయా వస్తువుల ధరలు మరికొన్ని రోజుల్లో తగ్గనున్నాయి
25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకాలు పూర్తిగా తొలగించబడ్డాయి
ఈ క్రమంలో మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు మరింత చౌక కానున్నాయి
బంగారం, వెండి లోహాల ధరలు కూడా తగ్గనున్నాయి
దీంతోపాటు ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరిడియంలు కూడా తగ్గనున్నాయి
క్యాన్సర్ చికిత్స మందులైన ట్రాస్టూజుమాబ్ డెరక్స్‌టేకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ రేట్లు తగ్గనున్నాయి
బ్రూడ్ స్టాక్స్, రొయ్యలు, చేపల మేత ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది
సోలార్ ప్యానల్, ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్ వస్తువుల రేట్లు తగ్గే అవకాశముంది
లెదర్, పాదరక్షల తయారీపై కస్టమ్స్ సుంకం తగ్గిన క్రమంలో ఇవి కూడా తగ్గే ఛాన్స్ ఉంది
Related Web Stories
నిండుగా చూడ చక్కగా నిర్మలమ్మ తెలుపు చీరకట్టు
ఐటీఆర్ దాఖలు చేసే టైంలో ఈ 10 మినహాయింపులు మరువొద్దు
ఫేస్బుక్, ఇన్స్టాలకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్.. వాట్సాప్కు కూడా..
స్టార్ ఉన్న 500 నోట్స్ నకిలివీ.. ఆర్బీఐ క్లారిటీ