ఈవీల ప్రోత్సహక ఫేమ్2 పథకం పొడిగింపు.. కేంద్రం క్లారిటీ
దేశంలో విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఫేమ్-2 పథకాన్ని తీసుకొచ్చింది
అయితే ఈ స్కీంను పొడిగిస్తున్నట్టు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది
ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం 2024, మార్చి 31తో ముగియనుంది
ఈ గడువు తర్వాత ఈ పథకం పొడిగింపు నిర్ణయం తీసుకోలేదని కేంద్రం వెల్లడి
ఫేమ్ పథకం రెండో దశ కింద సబ్సిడీ మార్చి ఆఖరు వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం
ఇప్పటికే ఈ స్కీం కోసం వ్యయాన్ని రూ. 10,000 కోట్ల నుంచి రూ. 11,500 కోట్లకు పెంచినట్లు కేంద్రం వెల్లడి
గురువారం ఫేమ్ 2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలు పొడిగిస్తున్నట్లు వార్తలొచ్చాయి
ఈ కారణంగానే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించిన మంత్రిత్వ శాఖ
Related Web Stories
ఆటోమొబైల్ అమ్మకాలు రయ్ రయ్!
గోల్డ్ లోన్స్ ఇవ్వొద్దని ఆ సంస్థకు ఆర్బీఐ ఆదేశం
Anant Radhika Wedding: అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్‌లో తళుక్కుమన్న తారలు
గూగుల్ తొలగించి రీస్టోర్ చేిసిన ఇండియన్ యాప్‌లివే..