పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ నిబంధనల్లో కెనడా ప్రభుత్వం కీలక మార్పులు తెచ్చింది.

నవంబర్ 1 నుంచీ ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి

దరఖాస్తుదారుల భాషానైపుణ్యం, ఫీల్డ్ ఆఫ్ స్టడీకి సంబంధించి కొత్త నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

దరఖాస్తుదారులు వర్క్ పర్మిట్‌కు అప్లై చేసుకునేటప్పుడు బాషానైపుణ్యం తాలుకు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి

దరఖాస్తుదారుల ఆంగ్ల భాషానైపుణ్యాన్ని కెనేడియన్ లాంగ్వెజ్ స్టాండర్డ్స్ ఆధారంగా ముదింపు వేస్తారు

దరఖాస్తు చేసే నాటికి రెండేళ్ల మునుపటి కాలానికి సంబంధించి భాషానైపుణ్య పరీక్షల ఫలితాలు సమర్పించాలి

ఐఈఎల్‌టీఎస్, పీటీఈ కోర్‌కు సంబంధించిన స్కోర్లను అనుమతిస్తారు

వర్క్ పర్మిట్ ఆమోదం పొందిన సంస్థల నుంచి కోర్సులు చేసిన వారే పర్మిట్‌కు అర్హులు