భారత్ అత్యంత చవకైన విద్యుత్ కార్లు ఏవంటే..

టాటా టియాగో.ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షలు

టాటా టైగొర్.ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.49 లక్షలు

టాటా పంచ్.ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు

టాటా నెక్సాన్.ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.49 లక్షలు

ఎమ్‌జీ కామెట్.ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.99 లక్షలు, బ్యాటరీ రెంటల్ ధర రూ.2.5/కిలోమీటరు

ఎమ్‌జీ విండ్సార్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.99 లక్షలు, బ్యాటరీ రెంటర్ రూ 3.5/కిలోమీటరు

సిట్రాయన్ ఈసీ3 ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.76 లక్షలు