స్టాక్స్ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌లో రోజు రూ.3 కోట్లకుపైగా చీటింగ్
ఇటివల కాలంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో జరిగే మోసాలు ఎక్కువయ్యాయి
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో వాట్సాప్, టెలిగ్రామ్‌లో ట్రేడింగ్ పేరుతో రోజూ సరాసరిగా రూ.3 కోట్లకుపైగా దోచేస్తున్నారు
గత కొద్ది రోజులుగా ఇలాంటి కేసులు భారీగా వస్తున్నాయని చెబుతున్న పోలీసులు
ట్రేడింగ్‌లో తక్కువ సమయంలో మంచి లాభాలొస్తాయని అనేక మందిని ప్రలోభాలకు గురిచేస్తున్న కేటుగాళ్లు
ఈ ట్రేడింగ్ మోసాలలో వాట్సాప్ మేసేజ్‌లు మొదటి స్థానంలో ఉండగా, తరువాత టెలిగ్రామ్ ఉంది
ఈ గ్రూప్‌ల్లో ఉండేవారిలో 90 శాతం మోసగాళ్లకు సంబంధించినవారేనని చెబుతున్న పోలీసులు
లాభం వచ్చిందంటూ గ్రూప్‌లో ఉన్నవారిని ఉత్సాహపరుస్తూ ఆశ పెంచేలా పోస్టులు చేస్తుంటారని తెలిపారు
ఈ విధంగా అనేక మంది ఉద్యోగులు, మహిళలు కూడా మోసపోయినట్లు తెలిపిన పోలీసులు
ఇలాంటి వాటి విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు
Related Web Stories
భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే..
అంబానీని అధిగమించి మళ్లీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ
భారత్కు లక్ష కేజీల బంగారం..మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది?
ఇకపై ఫోన్ పే నుంచి కూడా ఈజీ లోన్స్