రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ వారిది సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ కాంపా

కాంపాకు పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కోడానికి

పెప్సీ, కోకాకోలా తక్కువ ధరలో సాఫ్ట్‌ డ్రింక్స్‌ను తీసుకురావాలని చూస్తున్నాయి

కాంపాను కొనుగోలు చేసిన రిలయన్స్‌ సంస్థ గతేడాది దాన్ని రీలాంచ్‌ చేసింది

కాంపా 200 ఎంఎల్‌ బాటిల్‌ ధర రూ.10 కాగా..కోకాకోలా, పెప్సికో 250 ఎంఎల్‌ ధర రూ.20గా ఉంది

500ఎంఎల్‌ కాంపా బాటిల్‌ ధర రూ.20 ఉంటే..కోక్‌ రూ.30, పెప్సికో రూ.40కి విక్రయిస్తోంది

భారత సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్లో 1980ల్లో కాంపాదే హవా

టీ1990ల్లో ఎప్పుడైతే విదేశీ సంస్థలైన పెప్సీ, కోకాకోలా 

భారత్‌లోకి ప్రవేశించాయో ఈ బ్రాండ్‌ కనుమరుగవడం ప్రారంభమైంది

కాంపా బ్రాండ్‌ను ప్యూర్‌ డ్రింక్స్‌ నుంచి రిలయన్స్‌ కొనుగోలు చేసింది