పర్యావరణ సమతౌల్యానికి, జీవాల మనుగడకు అడవులు అత్యంత కీలకం
మానవాళి భవిష్యత్తుకు కీలమైన అడవులు అత్యధికంగా ఉన్న దేశాలు ఏవంటే..
800 మిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణంతో రష్యా తొలి స్థానంలో ఉంది
బ్రెజిల్‌లో అటవీ విస్తీర్ణం 500 మిలియన్ హెక్టార్లు
మూడో స్థానంలో ఉన్న కెనడాలో 300 మిలియన్ హెక్టార్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి
అమెరికాలో అటవీ విస్తీర్ణం కెనడా కంటే కాస్త తక్కువ. అందుకే ఈ జాబితాలో యూఎస్ఏ నెం.4గా నిలిచింది.
చైనాలో అడవుల విస్తీర్ణం 200 మిలియన్ హెక్టార్లకు పైనే
డీఆర్ కాంగోలో అటవీ విస్తీర్ణం 150 మిలియన్ హెక్టార్లకు పైనే ఉంటుంది
2021 నాటి లెక్కల ప్రకారం, భారత్‌లో అడవుల విస్తీర్ణం 80.9 మిలియన్ హెక్టార్లు
Related Web Stories
రూ.9కే ఇన్సూరెన్స్ అదిరిపోయే ఆఫర్
టాటా నుండి నానో ఈవి కార్...
మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పులు : ప్రధాని మోదీ
భారత్‌లో ఈ ఏడాది టాప్ 10 ఐటీ కంపెనీలు ఇవే!