అనేక మంది భారతీయులు ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల రీత్యా విదేశాలకు వెళుతున్నారు.
ఆయా దేశాల కార్మిక శక్తిలో భాగమవుతూ దేశ అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు.
మరి, భారతీయ ఉద్యోగులు అత్యధికంగా ఉన్న టాప్ 5 దేశాలు ఏవంటే..
యూఏఈలో అత్యధికంగా 35.54 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు.
సౌదీ అరేబియాలో 22.19 లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు
కువైత్‌లో భారతీయ ఉద్యోగుల సంఖ్య 8.29 లక్షలు
ఖతర్‌లో సుమారు 8 లక్షల మంది భారతీయులు నిర్మాణం, ఇంజినీరింగ్, వైద్యం తదితర శాఖల్లో ఉన్నారు
ఒమాన్‌లో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య 5.30 లక్షలు
Related Web Stories
బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
ఈఎంఐ 30 రోజులు లేట్ చేస్తే ఏమవుతుందంటే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాక్.. 500 మందిని..