క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇలా క్లియర్ చేసుకోండి.. లేదంటే చిక్కులే..
అనేక మందికి క్రెడిట్ కార్డ్ బిల్లుల పెండింగ్ సమస్య ఉంటుంది
అయితే వీటిని సకాలంలో చెల్లిస్తే ఎన్నో లాభాలుంటాయి
కానీ సమయానికి చెల్లించకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు
మీరు చెల్లించే స్థాయిని బట్టి ఆ మొత్తాన్ని ఈఎంఐకి కన్‌వర్ట్ చేసుకోండి
పర్సనల్ లోన్ తీసుకుని వీటి చెల్లింపులు పూర్తి చేసుకోండి
ఎందుకంటే క్రెడిట్ కార్డ్ వడ్డీ కంటే లోన్ వడ్డీ తక్కువ
ప్రతి నెలా బిల్లింగ్ సైకిల్ ఏ తేదీన మొదలవుతుందో చూసుకోవాలి
ఆ తేదీ తర్వాత కొంటే మీకు పేమెంట్‌కు ఎక్కువ సమయం ఉంటుంది
మీరు ప్రతిసారి మినిమం బ్యాలెన్స్ కంటే ఎక్కువగా బిల్స్ చెల్లిస్తే మంచిది
ఎందుకంటే అధిక వడ్డీ వసూళ్ల నుంచి తప్పించుకోవచ్చు
Related Web Stories
ఆప్షన్స్ ట్రేడింగ్‌లో నష్టపోతున్న వారిలో తెలంగాణ టాప్
రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం బేటీ...
బిలియనీర్లు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
గూగుల్ ఉద్యోగులకు ఫ్రీ మీల్స్ సీక్రెట్.. సీఈఓ ఏమన్నారంటే..