నవంబర్ 1 నుంచి మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్
దేశంలో నవంబర్ 1 నుంచి పలు బ్యాంకుల క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీని తగ్గించిన ఎస్‌బీఐ
ఈఎంఐ కొనుగోళ్లు చేస్తే అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటన
ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులు, ఆటో డెబిట్ లావాదేవీలపై కూడా అదనపు చార్జీలు వసూలు
క్రెడిట్ కార్డ్‌లపై ఇంధన సర్‌చార్జీలపై ఇచ్చే మినహాయింపుల్లో ఐసీఐసీఐ మార్పులు
కొన్ని కార్డ్‌లలో ఈ సదుపాయాన్ని పూర్తిగా తొలగించగా, మరికొన్ని కార్డ్‌లలో పరిమితి విధింపు
రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను కూడా మార్చిన ఐసీఐసీఐ
ఈఎంఐలో చేసిన కొనుగోళ్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసిన ఐసీఐసీఐ
కార్డు రకం, లావాదేవీని బట్టి కొత్త వడ్డీ రేట్లు ఉంటాయని ప్రకటించిన ఐసీఐసీఐ
Related Web Stories
బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు నంబియార్ కన్నుమూశారు
హైదరాబాద్ టూ బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్స్
పండుగకు ముందే పసిడి ప్రియులకు షాకింగ్..
భారతీయుల కోసం ఆస్ట్రేలియా కొత్త వీసా ప్రోగ్రామ్!