మీడియా రంగంలోనే అతిపెద్ద విలీనం  డిస్నీ, రిలయన్స్‌ల మధ్య జరిగింది

అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం పూర్తయ్యింది

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.70,353 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యంగా ఏర్పడింది

ముకేశ్‌ నీతా అంబానీ ఈ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు

రిలయన్స్‌ విలీన సంస్థ వృద్ధికి గానూ రూ.11,500 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది

కొన్ని నెలల క్రితమే ప్రకటించిన ఈ విలీనానికి సీసీఐ, ఎన్‌సీఎల్‌టీ వంటి నియంత్రణ సంస్థలు అనుమతిచ్చాయి

మిగతా 36.84% వాటా వాల్ట్‌ డిస్నీకి ఉంటుంది

ఇన్నాళ్లు ‘స్టార్‌’, ‘కలర్స్‌’ పేరిట అలరించిన ఛానెళ్లు ఇకపై ఒక్కటి కానున్నాయి

జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ పేరిట ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫారంలు

జియో స్టార్‌గా మారనున్నట్లు తెలుస్తోంది