రూ.9కే ఇన్సూరెన్స్ అదిరిపోయే ఆఫర్

ఇంకొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా దీపావళి పండుగ రానుంది

ఈ క్రమంలోనే ఫోన్ పే కొత్త ఇన్సూరెన్స్ పాలసీని ప్రకటించింది

అదే ఫైర్‌ క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ

దీన్ని తీసుకుంటే టాపాసుల వల్ల గాయాలైతే బీమా పొందవచ్చు

ఈ బీమా ప్లాన్ రూ. 9కే అందుబాటులో ఉంటుందని ప్రకటన

బీమా చేసుకున్న వారికి రూ.25,000 వరకు కవరేజీ అందించనున్నట్లు వెల్లడి

ఈ బీమా పాలసీ కవరేజీ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటన

ఈ పాలసీని కస్టమర్లు వారి జీవిత భాగస్వామి, పిల్లలతో సహా ఫ్యామిలీకి కూడా తీసుకోవచ్చు

పండుగ సమయంలో ఊహించని ప్రమాదాలకు ఆర్థిక రక్షణ కల్పిస్తుందని తెలిపిన కంపెనీ