ప్రతిరోజు కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు
చాలా మంది టికెట్ లేని ప్రయాణం చేస్తూ జరిమానాలు కడుతుంటారు.
అయితే టికెట్ తీసుకున్నా కూడా కొంతమందికి వారి సీటు దొరకదు. ఇతరులు కూర్చుంటారు.
ఇలా చేస్తే మీ సీటులో మీరు కూర్చోవచ్చు
వాదననకు దిగకుండా టీటీఈకి ఫిర్యాదు చేయండి.
టీటీఈ అందుబాటులో లేకుంటే 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయవొచ్చు
కాల్ చేసేటప్పుడు మీ చేతిలో టికెట్ ఉండాలి.
టీటీఈ వచ్చిన వెంటనే టికెట్ చూపిస్తే మీ సీటు మీకు దక్కేలా చేస్తారు
ఇలా చేస్తే ట్రైన్లో ఎలాంటి టెన్షన్ ఉండదు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి