నీతా అంబానీ ఫిట్‌నెస్, డైట్ ప్లాన్ గురించి మీకు తెలుసా
దేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్న ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఫిట్‌నెస్, డైట్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం
60 ఏళ్లు దాటినా కూడా ఫిట్‌నెస్ విషయంలో నీతా అంబానీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు
తన జిమ్ వర్కౌట్ సెషన్, యోగా మొదలైనవాటిని ఎప్పుడూ కూడా మిస్ చేసుకోరు
నీతాకు వ్యాయామం చేయడం ఇష్టం. ఆమె తన రోజును చురుకైన నడకతో ప్రారంభిస్తారు
అంతేకాదు యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్ మొదలైన శారీరక శ్రమలలో కూడా నీతా పాల్గొంటారు
నీతా తన బరువును కాపాడుకోవడానికి ఏరోబిక్స్, జుంబా వంటి వ్యాయామాలు చేస్తారు
ఇక నీతా తన డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు
ఆమె బయటి ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు
సూప్, గ్రీన్ వెజిటేబుల్స్‌తో పాటు గుజరాతీ వంటకాలు అంటే ఆమెకు చాలా ఇష్టం
బీట్‌రూట్, నట్స్, గుడ్లు, ఆమ్లెట్‌లు, వేరుశెనగ వంటి పోషకాలు ఉండే ఆహారాన్ని స్వీకరిస్తారు
Related Web Stories
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!
ఈ తప్పులు చేయకుంటే..మీ సిబిల్ స్కోర్ సేఫ్
భారత్‌లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల మందికి యాపిల్ జాబ్స్!
తోట పనికి వెళ్తే ఏడాదికి రూ.63 లక్షలు..ఎక్కడంటే