దేశంలో ప్రతి యూజర్ నెలకు ఎంత డేటా వాడుతున్నారంటే
ఈ ఏడాది చివరికి దేశంలో 27 కోట్లకు చేరుకోనున్న 5జీ యూజర్ల సంఖ్య
ప్రకటించిన ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక
ప్రజలు ఉండే 95 శాతం ప్రాంతాల్లో 5జీ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయని ప్రకటన
ఇలాగే ఉంటే 2030 నాటికి 75 శాతం యూజర్లు 5జీ పరిధిలోకి వస్తారని అంచనా
ఇదే సమయంలో 2030 నాటికి 4జీ సబ్‌స్క్రైబర్లు 24 కోట్లకు తగ్గవచ్చని ఎరిక్సన్ ప్రకటన
దేశంలో ప్రస్తుతం సగటున ఒక యూజర్ నెలకు 32జీబీ డేటా వినియోగం
ఇది 2030 నాటికి 66జీబీకి పెరుగుతుందని అంచనా
2030 నాటికి గ్లోబల్ డేటా ట్రాఫిక్‌లో 80 శాతం 5జీ నెట్‌వర్క్ ఉంటుందని వెల్లడి
5జీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలందించాలని ఎరిక్సన్ నివేదిక వెల్లడి
Related Web Stories
ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా సందర్శించిన వెబ్‌సైట్స్ ఇవే
భారతీయ ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
ఈఎంఐ 30 రోజులు లేట్ చేస్తే ఏమవుతుందంటే..