స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు చార్జర్‌పై అవగాహన చాలా ముఖ్యం
కొన్ని కంపెనీలు ఫోన్‍తో పాటు చార్జర్‍ను ఇవ్వకపోవడంతో యూజర్లు వేరే చార్జర్లు కొనాల్సి వస్తోంది
అవగాహన లేకపోవడంతో ఎక్కువగా డుప్లికేట్ చార్జర్లు కొంటున్నారు
డుప్లికేట్ చార్జర్‍తో ఛార్జింగ్ పెడితే బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. ఫోన్ పాడైపోతుంది
ఒరిజినల్ చార్జర్‍పై R లెటర్ ఉంటుంది. ఇది ఉంటేనే ఒరిజినల్
R సింబల్ ఛార్జర్ నాణ్యతను తెలియజేస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు
నకిలీ ఛార్జర్లలో చౌకైన ప్లాస్టిక్‍ను వాడుతారు. దీని కారణంగా త్వరగా పాడైపోతాయి
అసలైన కంపెనీ ఛార్జర్‍ని మొబైల్ కంపెనీ ఆఫీషియల్ సైట్ అవుట్‌లెట్ లేదా మొబైల్ యాప్‍లో కొనొచ్చు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://www.andhrajyothy.com/web-stories