మీకు ఇంగ్లీషులో రాయడం, చదవడం, అర్థం చేసుకోవడం వచ్చా అయితే గుడ్ న్యూస్
ఈ అర్హతలు ఉన్నవారికి ఈజీగా ఉద్యోగాలొస్తున్నాయని పియర్సన్ సర్వే వెల్లడి
85 శాతం మంది వ్యక్తులు తమ పనికి ఇంగ్లీషు చాలా కీలకమని స్పష్టం
ఉద్యోగంలో 80 శాతం మంది తమ జీతాల పెంపుదల ఇంగ్లీషుతో ముడిపడి ఉందని వెల్లడి
60 శాతం కంటే ఎక్కువ మంది వారానికొకసారి ఇంగ్లీషును ఉపయోగిస్తున్నారని ప్రకటన
జపాన్, సౌదీ, బ్రెజిల్, ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో చేసిన సర్వేలో వెలుగులోకి కీలక విషయాలు
దీంతో ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉంటే ఈజీగా జాబ్స్ వస్తాయంటున్న సర్వే
ఈ సర్వేలో 51 శాతం మంది ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా కొత్త జాబ్స్ వస్తాయని వెల్లడి
40 శాతం మంది ఇంగ్లీష్ భాష ఉన్నత స్థానాలను చేరుకోవడంలో సహాయపడుతుందని స్పష్టం
ఇక మీకు కూడా ఇంగ్లీష్ రాకపోతే ఈ భాషపై ఫోకస్ చేయండి, మంచి జాబ్ లేదా ఉన్నత స్థాయికి చేరుకోండి
Related Web Stories
సిబిల్ స్కోర్ లేకున్నా ఇలా లోన్ తీసుకోవచ్చు!
ఎస్బీఐ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం..ఆకర్ణణీయమైన వడ్డీ
ఈవీల ప్రోత్సహక ఫేమ్2 పథకం పొడిగింపు.. కేంద్రం క్లారిటీ
ఆటోమొబైల్ అమ్మకాలు రయ్ రయ్!