గృహిణులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు!
హోలీకి ముందే హోల్‌సేల్ మార్కెట్‌లకు రికార్డు స్థాయిలో వస్తున్న ఆవాలు
దీంతో దేశంలో నూనెగింజల మార్కెట్‌లో ఆవాలు సహా అన్ని నూనె గింజల ధరలు ఒత్తిడికి లోనయ్యాయి
ఈ క్రమంలో మార్కెట్లలో నూనె గింజల ధరలు తగ్గుతున్నాయి
హోలీ హాలీడేస్‌కు ముందే చిన్న రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తరలిస్తున్నారు
ఈ క్రమంలో సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి భారీగా పెరగనున్నట్లు సమాచారం
దీంతో ప్రస్తుతం విక్రయిస్తున్న మద్దతు ధర కంటే 10-12 శాతం తక్కువ రేటుకు మార్కెట్లో అమ్ముతున్నారు
ఈ నేపథ్యంలో వేరుశనగ, పామోలిన్, క్రూడ్ పామాయిల్, ఆవాలు, సోయాబీన్ నూనె గింజలు, కాటన్ సీడ్ నూనెలు కూడా నష్టాల్లో ఉన్నాయి
ఈ కారణంగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది
అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని ప్రభుత్వం వంటనూనె బ్రాండ్ కంపెనీలకు ఇప్పటికే సూచన
Related Web Stories
ఏఐకి అంత సీన్ లేదు, మానవ మేధస్సును అధిగమించదు
ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి..
రూ.1991కే హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సర్వీస్
భారీగా తగ్గిన గుడ్ల రేటు, డజను ఎంతంటే