సిబిల్ స్కోర్ లేకున్నా ఇలా లోన్ తీసుకోవచ్చు!
చాలా మంది బ్యాంకులలో లోన్స్ తీసుకుంటూ ఉంటారు
అయితే ఏ లోన్ కావాలన్నా సిబిల్ స్కోర్ చూసి లోన్ మంజూరు చేస్తారు
ఒక వేళ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి
కానీ సిబిల్ స్కోర్ సరిగా లేకున్నా కూడా లోన్ తీసుకునే అవకాశం ఉంది
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్స్ ఇస్తాయి
కానీ ఆ వ్యక్తి గుర్తింపు పొందిన కంపెనీలో పనిచేస్తూ, నెలకు రూ.25 వేలకుపైగా జీతం తీసుకోవాలి
దీంతోపాటు శాలరీ స్లిప్స్, ఆరు నెలల బ్యాంకు స్టేట్ మెంట్ కూడా ఉండాలి
ఇలా ఉంటే మంచి సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా ఈజీగా పర్సనల్ లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది
Related Web Stories
ఎస్బీఐ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం..ఆకర్ణణీయమైన వడ్డీ
ఈవీల ప్రోత్సహక ఫేమ్2 పథకం పొడిగింపు.. కేంద్రం క్లారిటీ
ఆటోమొబైల్ అమ్మకాలు రయ్ రయ్!
గోల్డ్ లోన్స్ ఇవ్వొద్దని ఆ సంస్థకు ఆర్బీఐ ఆదేశం