ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
RBI బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల పరిమితి రూ. 3 కోట్లకు పెంపు
2024-25 రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఇప్పటిదాకా రూ.2 కోట్లుగా ఉన్న బల్క్ ఎఫ్‌డీల పరిమితిని పెంచుతున్నట్లు నిర్ణయం
రిటైల్ టర్మ్ డిపాజిట్ల కంటే ఈ బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి
ఆయా బ్యాంకులు ఈ డిపాజిట్లపై వివిధ రకాల వడ్డీరేట్లను ఆఫర్ చేస్తుంటాయి
సాధారణంగా బ్యాంకులు రిటైల్ ఎఫ్‌డీల కంటే బల్క్ ఎఫ్డీలపై తక్కువ వడ్డీని ఇస్తుంటాయి
తాజా ఆర్‌బీఐ నిర్ణయంతో రూ. 3 కోట్ల వరకు ఎఫ్‌డీల్లో మదుపు చేసే వారికి శుభవార్త అందనుంది
ఈ మార్పు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు వర్తించనున్నాయి
యూపీఐ లైట్‌లో ఆటోమెటిక్ క్యాష్ లోడ్ సదుపాయాన్ని కూడా తీసుకురానున్నారు
దీనివల్ల యూపీఐ లైట్ చెల్లింపులు మరింత పెరుగుతాయని ఆర్బీఐ భావిస్తోంది
Related Web Stories
స్టాక్స్ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్లో రోజు రూ.3 కోట్లకుపైగా చీటింగ్
భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే..
అంబానీని అధిగమించి మళ్లీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ
భారత్కు లక్ష కేజీల బంగారం..మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది?