ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది.. అది ఎలాగంటే..?
స్మార్ట్ ఫోన్‌లో ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ ఉండేలా ఎప్పుడు ఉంచవద్దు.
స్మార్ట్ ఫోన్‌ను వేడి ప్రదేశాలకు దూరంగా ఉంచాలి.
స్మార్ట్ ఫోన్‌ను వైబ్రేషన్ మోడ్‌లో ఉంచవద్దు.
స్మార్ట్ ఫోన్ రింగ్ వాల్యూమ్ మీడియంలో లేదా అంతకంటే తక్కువలో ఉండేలా చూసుకోవాలి.
మీ స్మార్ట్ ఫోన్‌ను డూప్లికేట్ ఛార్జర్‌తో ఎప్పుడూ ఛార్జ్ చేయవద్దు.
మీ స్మార్ట్ ఫోన్‌ను ఒక రోజులో ఎక్కువ సార్లు ఛార్జ్ చేయవద్దు
స్మార్ట్ ఫోన్‌కు అధిక ఛార్జింగ్ వల్ల కూడా బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.
Related Web Stories
దిగొస్తోన్న బంగారం.. ధర ఎంతంటే ..
వచ్చే మార్చిలోపు ఎస్బీఐలో 10వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం..
అదానీ టోటల్ గ్యాస్ భారత్ లోనే అతి పెద్ద హైడ్రోజన్ మిశ్రమం ప్రాజెక్ట్ ప్రారంభం
సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్ వీటిలో ఏది బెస్ట్