మాజీ పీఎం మన్మోహన్ సింగ్ కాలేజ్ టాపర్.. ఇంకా ఏం చదివారంటే
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న రాత్రి మరణించారు
ఈ సందర్భంగా ఆయన విద్యా, విశేషాల గురించి చూద్దాం
సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా
ఈ యూనివర్సిటీలోనే బీఏ, ఎంఏలో టాపర్‌గా నిలిచిన మన్మోహన్ సింగ్
తర్వాత 1957లో యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో ఎకనామిక్స్ ట్రిపోస్ పూర్తి
కేంబ్రిడ్జ్ తర్వాత సింగ్ ఇండియా వచ్చి పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు
తర్వాత 1966 నుంచి 1969 వరకు UNCTAD కోసం పనిచేసిన సింగ్
1969 నుంచి 1971 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వాణిజ్యం ప్రొఫెసర్‌గా ఎంపిక
1972లో సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియామకం
1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఎంపిక
1980-1982లో ప్లానింగ్ కమీషన్‌లో సభ్యుడిగా ఎంపిక
1982లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఎంపిక
1985 నుంచి 1987 వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా నిర్వహణ
Related Web Stories
క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై వడ్డీ..
2030 నాటికి సుమారు 5 కోట్ల ఉద్యోగాలు
50/30/20 బడ్జెట్ రూల్ పాటిస్తున్నారా లేదా
క్రిడిట్ స్కోర్ పెంచుకోవడం ఎలా.. టాప్ 10 టిప్స్