భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే..
దేశంలో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలకు మళ్లీ బ్రేక్ పడింది.
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.700 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.770 పెరిగింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం
10 గ్రాముల ధర రూ. 67,460కి
చేరగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.73,580కి చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడలో
22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,310 కాగా, 24 క్యారెట్ల బంగార
ధర రూ. 73,430కి చేరింది.
వెండి ధర కిలోకు
రూ.1800 పెరిగింది.
ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 93,600కు చేరుకోగా, హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 98,100కు చేరుకుంది.
ముంబైలో కిలో వెండి ధర రూ. 93,600.
బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
Related Web Stories
అంబానీని అధిగమించి మళ్లీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ
భారత్‌కు లక్ష కేజీల బంగారం..మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది?
ఇకపై ఫోన్ పే నుంచి కూడా ఈజీ లోన్స్
ఆరోగ్య బీమా నగదు రహిత క్లెయిమ్‌లను గంటలోపే పరిష్కరించాలి: IRDAI