తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయో తెలుసా..

దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు నమోదవుతున్నాయి.

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం  కొనుగోలు చేస్తుంటాము

బంగారం ధరల్లో హెచ్చు  తగ్గులు కనిపిస్తున్నాయి

బంగారం ధరలు స్థిరంగా ఉండవు 

రెండు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 71,200 ఉండగా... అలాగే 24 క్యారెట్ల బంగారం  ధర రూ . 77, 670