GSTపై ఏర్పాటైన మంత్రుల బృందం పన్ను రేట్లలో కీలక మార్పులను ప్రతిపాదించింది

వాచీలు, షూస్ సహా పలు వస్తువులపై పన్ను పెంచాలని సిఫారసు చేయగా

వాటర్ బాటిల్ సహా మరి కొన్నింటిపై పన్ను తగ్గించాలని కమిటీ సూచించింది

బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో జరిగిన 

ఈ ప్రతిపాదనలకు ఆరుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందం సూచనలిచ్చింది

20 లీటర్ల వాటర్ బాటిల్‌పై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించాలని ప్రతిపాదన

రూ. 10,000 కంటే ఎక్కువ ధర సైకిళ్లపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించాలని

రూ. 25,000 కంటే ఎక్కువ ధర రిస్ట్ వాచీలపై జీఎస్టీని 18% నుంచి 28%కి పెంచాలని

బ్యూటీ ప్రొడక్ట్స్ వస్తువులపై జీఎస్టీ రేటు పెంచాలని మంత్రులు ప్రతిపాదించారు

ఈ బృందంలో ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ ఆరోగ్య సేవల మంత్రి గజేంద్ర సింగ్,

కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కె. ఎన్ బాలగోపాల్ ఉన్నారు