బంగారు ప్రియులకు శుభవార్త..
దీపావళి ముందు తగ్గిన పసిడి ధర..
22 క్యారెట్ల బంగారం ధర
చూసుకుంటే అక్టోబర్ 22 మంగళవారం ధరతో పోలిస్తే అక్టోబర్ 23
బుధవారం బంగారం
ధర స్వల్పంగా తగ్గింది.
గ్రాము బంగారం ధర
రూ.7,299గా ఉండగా
పది గ్రాముల బంగారం
ధర రూ.72,990గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22, 24
క్యారెట్ల బంగారానికి సంబంధించి మంగళవారంతో పోలిస్తే బుధవారం
గ్రాముకు రూపాయి తగ్గింది
22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7,314గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం
ధర గ్రాము రూ.7,299గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము బంగారం
ధర రూ. 7,299
Related Web Stories
పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఒక్క విమానాశ్రయం కూడా లేని దేశాలు ఇవే!
క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇలా క్లియర్ చేసుకోండి.. లేదంటే చిక్కులే
ఆప్షన్స్ ట్రేడింగ్లో నష్టపోతున్న వారిలో తెలంగాణ టాప్