పన్ను చెల్లింపుదారులకు కీలక అప్ డేట్

అసెస్‌మెంట్ ఇయర్ 2024-25కి గానూ ఆదాయపు పన్ను ఆడిట్ నివేదికను సమర్పించాల్సిన గడువును

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) పొడిగించింది

ట్రస్ట్‌లు, సంస్థలు, నిధులు, ఫారమ్ 10B/10BB ని

ఉపయోగించి పన్ను ఆడిట్ నివేదికను సమర్పిస్తారో వారికి ఈ పొడిగింపు వర్తిస్తుంది

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను ఆడిట్ నివేదికను సమర్పించడానికి

గడువు వాస్తవానికి అక్టోబర్ 7, 2024గా నిర్ణయించారు

ఇప్పుడు ఈ గడువును నవంబర్ 10 కి పొడిగించారు

2024-25కు పన్ను ఆడిట్ నివేదికను అప్‌లోడ్ చేయడానికి గడువు 2025 మార్చి 31

పన్ను చెల్లింపుదారుడు ట్యాక్స్ ఆడిట్ చేయడంలో విఫలమైతే, జరిమానా విధింపు ఉంటుంది

ఆడిట్‌ను పూర్తి చేయడంలో ఆలస్యానికి సరైన కారణం ఉంటే, సెక్షన్ 271బీ కింద జరిమానా విధించరు