గూగుల్ తొలగించాలని చూసిన ఇండియన్ యాప్‌లివే..

వినియోగదారుల భద్రత తదితర కారణాలతో యాప్‌లను ఏరివేసే పనిలో పడింది గూగుల్

ప్రపంచవ్యాప్తంగా 17 యాప్‌లను ఇటీవలే బ్యాన్ చేసింది. భారత్‌కు చెందిన మరో 10 యాప్‌లపై వేటు వేయాలని భావించింది. అవేంటంటే

Bharatmatrimony - డేటింగ్, మ్యాచ్ మేకింగ్ యాప్‌

Truly Madly - డేటింగ్ / మ్యాచ్ మేకింగ్ యాప్‌లు

క్వాక్ క్వాక్ - డేటింగ్ సైట్

స్టేజ్ - OTT ప్లాట్‌ఫారమ్

కుకు ఎఫ్ఎం - OTT పాడ్‌కాస్ట్ అప్లికేషన్

99 acres - ప్రాపర్టీ ట్రేడింగ్ సైట్.. ఇది ప్లేస్టోర్‌లోకి తిరిగొచ్చింది

Naukri.com - జాబ్ రిక్రూట్‌మెంట్ సైట్.. ఇది ప్లేస్టోర్‌లోకి తిరిగొచ్చింది

Jeevansathi.com - డేటింగ్/ మ్యాచ్ మేకింగ్ అప్లికేషన్.. దీనిపై నిషేధాన్ని ఎత్తివేసిన గూగుల్. అయితే కేంద్రం జోక్యంతో ఇండియన్ యాప్‌ల నిషేధంపై తన నిర్ణయాన్ని గూగుల్ వెనక్కి తీసుకుంది.