ఫేక్ ఈ మెయిల్స్ కట్టడి కోసం గూగుల్ కీలక నిర్ణయం
గూగుల్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది
ఈ క్రమంలో స్పామ్ మెయిల్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ మరో ఫీచర్ తీసుకొస్తుంది
షీల్డ్ ఈ మెయిల్ పేరుతో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది
ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తాత్కాలికంగా మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు
ఈ షీల్డ్ ఈ మెయిల్ ఐడీతో వినియోగదారులు ఏదైనా యాప్, అకౌంట్‌కి లాగిన్ కావచ్చు
ఈ మెయిల్ ఐడీ కేవలం పది నిమిషాలు మాత్రమే పని చేస్తుందని సమాచారం
మళ్లీ అవసరం అనుకుంటే యూజర్లు కొత్త షీల్డ్ ఈమెయిల్‌ను క్రియేట్ చేసుకోవాలి
ఈ ఫీచర్ గురించి గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు
ఇలాంటి ఫీచర్‌ను టెక్ దిగ్గజం యాపిల్ తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది
ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై త్వరలో మరింత సృష్టత రానుంది
Related Web Stories
త్వరలో ఎస్బీఐ మరో 500 బ్రాంచ్‌లు ప్రారంభం
వారానికి ఆరు పని దినాల విధానానికే తన మద్దతు
ప్రముఖ సంస్థలో 17 వేల మంది ఉద్యోగులపై వేటు.. కారణమిదే
డిస్నీ రిలయన్స్‌ల విలీనం పూర్తి