దేశంలో త్వరలో పెరగనున్న ఈ ఉత్పత్తుల ధరలు..

దేశంలో GST కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 21న జరగనుంది

ఈ క్రమంలో పలు రకాల ఉత్పత్తుల రేట్లను పెంచనున్నారు

వీటిలో సిగరెట్లు, శీతల పానీయాలపై GSTని 28%- 35%కి పెంచాలని సిఫార్సు

పొగాకు ఆరోగ్య ప్రమాదాలు తగ్గించేందుకు, వీటి వినియోగం తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది

దీంతోపాటు పెరిగిన జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం  సమకూరనుంది

బట్టలపై జీఎస్టీ రేట్లలో మార్పులను కూడా మంత్రుల బృందం సిఫార్సు

రూ. 1500 లోపు బట్టలపై 5% జీఎస్టీ, రూ.10 వేల లోపు బట్టలపై 18% జీఎస్టీ

రూ.10 వేల కంటే ఎక్కువ ఉన్న బట్టలపై 28% జీఎస్టీ విధించాలని సిఫారసు 

డిసెంబర్ 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు

వీటికి ఆమోదం లభిస్తే పొగాకు ఉత్పత్తులు, బట్టల రేట్లు మరింత పెరగనున్నాయి