మీ పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేశారా.. లేదంటే మీకే నష్టం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేయడం చాలా ముఖ్యం
ఎందుకంటే కొంత మంది పేరెంట్స్ పిల్లలకు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తుంటారు
మరికొంత మంది మాత్రం పిల్లలకు అస్సలు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు
అయితే ఇవి రెండూ కూడా సరైన పద్ధతులు కాదని నిపుణులు అంటున్నారు
పిల్లలకు చిన్న వయస్సు నుంచే పొదుపు అలవాటు చేయాలని చెబుతున్నారు
పాకెట్ మనీ ఇస్తూ అవసరమైన వాటికి మాత్రమే ఉపయోగించాలని తెలపాలి
వారి ఇచ్చిన డబ్బును ఏయే వస్తువులపై ఖర్చు చేయాలో పిల్లలకు అవగాహన కల్పించాలి
అవసరం లేనివి కొనుగోలు వల్ల డబ్బు వృథా గురించి వారికి తెలిసేలా చేయాలి
ఇంట్లో ఉన్న వస్తువుల ఖరీదు, అవి కొనకుండా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాలి
స్నేహితులకు గిఫ్ట్స్, తమకు కావాల్సినవి కొనేందుకు పాకెట్ మనీలో డబ్బులు వాడుకోమని చెప్పాలి
Related Web Stories
కెనడా పీజీ వర్క్ పర్మిట్ .. అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్!
ఇంటెల్ను కొనుగోలు చేయనున్న యాపిల్.. నిజమేనా..
నవంబర్ 1 నుంచి మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్
బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు నంబియార్ కన్నుమూశారు