హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు కీలక అప్‌డేట్
మూడు నెలల కాలపరిమితి వడ్డీ రేటు స్వల్పంగా పెంపు
మూడు నెలల కాలపరిమితి వడ్డీ రేటు స్వల్పంగా పెంపు
9.30 శాతానికి పెరిగిన 3 నెలల కాలపరిమితి వడ్డీ రేటు
ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
1-3 మూడేళ్ల కాలపరిమితుల రుణాలపై 9.45 శాతం వడ్డీ రేటు యథాతథం
ఎంసీఎల్ఆర్‌ను కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయిస్తుంది
ఎంసీఎల్ఆర్ ఆధారంగా బ్యాంకులు వడ్డీ రేట్లు మార్చుతాయి
Related Web Stories
అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి.. వీటితో లాభమా, నష్టమా
సెప్టెంబర్ 14 వరకే ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్.. ఇలా చేసుకోండి..
తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందిస్తున్న బ్యాంకులు ఇవే
స్మార్ట్ఫోన్ ఎక్కువగా ఉపయోగించే టాప్ 10 దేశాలివే