డ్రైవర్ రహిత రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్ ఎలా ఉన్నాయంటే
డ్రైవర్‌లెస్ రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌లో ఒక్క స్క్రీన్ తప్ప ఇంకేమీ ఉండవు
రెండు డోర్లతో ఉన్న దీనిలో స్టీరింగ్, వీల్ పెడల్ లేదు
దీనిలో ఇద్దరు ప్రయాణించవచ్చు. 2026 నుంచి ఉత్పత్తి ప్రారంభం
ఈ కొత్త మోడల్స్ చాలా సురక్షితమైనవని మస్క్ ప్రకటించారు
దీని ధర రూ. 25 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది
డ్రైవర్‌లెస్ రోబో వ్యాన్ ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది
ఈ వ్యాన్‌లో 20 మంది వరకు ప్రయాణించవచ్చు
వచ్చే ఏడాదికల్లా టెక్సాస్, క్యాలిఫోర్నియాలో తీసుకు రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది
కానీ మస్క్ కొత్త రోబోటాక్సీ ఆవిష్కరణ తర్వాత టెస్లా షేర్లు పడిపోయాయి
Related Web Stories
టాటా ట్రస్ట్స్ చైర్మన్గా నోయెల్.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
టెస్లా రోబో-వాహనాన్ని ఆవిష్కరించింది...
5 నిమిషాల్లో లోన్ తీసుకోనేందుకు గల 5 మార్గాలు..
సంపన్న వ్యాపారవేత్తలలో ముఖేష్ అంబానీ మొదటి స్థానం..