నేడు బంగారం ధరలు  ఎలా ఉన్నాయంటే..?

ఈ రోజు హెచ్చు తగ్గుల్లో భాగంగా 22 క్యారెట్ల బంగారం భారీగా పెరిగాయి 

ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి..

24 క్యారెట్ల బంగారం ధర  స్వల్పంగా తగ్గింది

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం

పసిడితో పాటు వెండికీ మంచి  గిరాకీనే ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు