బ్యాంక్ అకౌంట్‌లో గరిష్ఠంగా ఎంత డబ్బు ఉండొచ్చు?
రూల్స్ ఏమిటి?
సేవింగ్ అకౌంట్‌లో గరిష్ఠంగా ఎంత ఉండొచ్చనే దానిపై పరిమితులు లేవు
పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తే ఆదాయ పన్ను శాఖ
దృష్టి పెడుతుంది
రోజుకు గరిష్ఠంగా రూ.50 వేలు డిపాజిట్ చేసుకోవచ్చు
ఈ పరిమితి మించితే పాన్‌కార్డ్ సమర్పించాలి
ఏడాదిలో గరిష్ఠంగా
రూ.10 లక్షల క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు
ఈ పరిమితి దాటితే ఐటీకి బ్యాంకులు సమాచారం ఇస్తాయి
అప్పుడు ఆదాయ వనరులను వెల్లడించాల్సి ఉంటుంది
లేదంటే ఆదాయ పన్ను శాఖ జరిమానా విధిస్తుంది
Related Web Stories
గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఈ రూల్స్ తప్పనిసరి
పడుకున్నా ఈ స్మార్ట్ వాచ్ బ్రీచ్ కౌంట్ లెక్కిస్తుంది తెలుసా
యాపిల్ 16 సిరీస్ ఫోన్లు విడుదల.. భారత్‌లో రేట్లు ఎంతంటే