బిట్ కాయిన్ విలవ మొదట ఎంత.. ఇప్పుడు ఎంత

ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ హాట్ టాపిక్‌గా మారింది

ఎందుకంటే డిసెంబర్ 5, 2024న దీని విలువ లక్ష డాలర్లు దాటేసింది

ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే ఒక బిట్‌కాయిన్ ధర 86 లక్షలకుపైగా ఉంది

ఇటివల అమెరికా ఎన్నికల తర్వాత దీనిలో భారీ పెరుగుదల కనిపిస్తోంది

వాస్తవానికి బిట్‌కాయిన్ 2009 సంవత్సరంలో ప్రారంభించబడింది

అప్పుడు దీని ధర సున్నా రూపాయలుగా ఉంది

2011లో బిట్‌కాయిన్ ధర కేవలం 1 డాలర్ (రూ. 45.50) మాత్రమే

2020లో బిట్ కాయిన్ ధర 7,162.17 డాలర్లు

2021లో బిట్ కాయిన్ ధర 29,374.15 డాలర్లు

2022లో బిట్ కాయిన్ ధర 47,686.81 డాలర్లు