573eeb1c-1a31-48a9-a8a0-184b5783d65c-1.jpg

పైలట్ అవ్వాలని ఎందరో యువత కోరుకుంటారు. మరి ఈ కల నెరవేర్చుకునేందుకు ఏం చేయాలంటే..

4e31315c-38e8-4ddc-8994-bc4492b7d9fd-4.jpg

పైలట్ కావాలనుకునే వారు ముందుగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో కనీసం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.

1acaeca3-460d-4473-8b42-bcb231da48bc-7.jpg

పదో తరగతి తరువాత మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లోమా పూర్తి చేసిన వారు కూడా అర్హులే!

4c96ea6c-a3d0-47d1-a76b-d34af0405761-6.jpg

ఈ అర్హతలు ఉన్న వాళ్లు డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం ప్రయత్నించాలి.

ఈ దిశగా ముందు కమర్షియల్ పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి.

ఇందులో భాగంగా 200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం, గ్రౌండ్ ట్రెయినింగ్ పూర్తి చేయాలి

ట్రెయినీలకు ఏవియషన్ నిబంధనలు, వాతావరణ శాస్త్రం, ఎయిర్ నావిగేషన్‌లో శిక్షణ ఇస్తారు.

సిమ్యులేటర్ పై శిక్షణను కూడా ట్రెయినీలకు ఇస్తారు

ఆ తరువాత జరిగే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పైలట్ లైసెన్స్ పొందాక ఎయిర్‌లైన్స్ సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు

తొలుత కోపైలట్‌గా ప్రారంభించి అనుభవం గడించాక కెప్టెన్‌గా పదోన్నతి పొందొచ్చు