క్రిడిట్ స్కోర్ పెంచుకోవడం ఎలా.. టాప్ 10 టిప్స్
బిల్స్, క్రెడిట్ కార్డు చెల్లింపులను సమయానికి చెల్లించాలి
ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్ ఉంటే, దాన్ని క్రమంగా తగ్గించడానికి ప్లాన్ చేసుకోండి
మీ క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే తక్కువ ఉపయోగించడం ఉత్తమం
ఎక్కువ వడ్డీ కార్డులపై బాకీ ఉంటే, ముందుగా దానిని క్లియర్ చేయండి
మీ క్రెడిట్ బిల్ ఎక్కువగా ఉంటే కనీసం మినిమం బ్యాలెన్స్ పే చేసుకోవాలి
మీరు తీసుకోని లోన్స్ రికార్డుల కోసం మీ క్రెడిట్ నివేదికను సమీక్షించుకోండి
ప్రతి కొత్త క్రెడిట్ కార్డు దరఖాస్తు మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు
మీకు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఉంటే అవసరం మేరకు ఉపయోగించండి
చిన్న మొత్తాలతో ప్రారంభించి, సమయానికి చెల్లించడం ద్వారా మీ స్కోర్ పెంచుకోవచ్చు
ఇవి పాటించడం ద్వారా మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను క్రమంగా మెరుగుపరచుకోవచ్చు
Related Web Stories
భారత్‌లో అత్యంత చవకైన విద్యుత్ కార్లు ఇవే!
ఆధార్‌లో మీ పేరు ఎన్ని సార్లు మార్చుకోవచ్చో తెలుసా
కుబేరుల జాబితాలో భారత్ రికార్డ్..
ఆర్బీఐ నిర్ణయంతో ద్రవ్యోల్బణం ఇంకా పెరగనుందా..