రూ.1991కే హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సర్వీస్
గోవా కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న ఫ్లై91 సంస్థ
తొలి విమాన సర్వీసును గోవా నుంచి బెంగళూరుకు ప్రారంభం
అలాగే బెంగళూరు నుంచి సింధుదుర్గ్‌ల మధ్య కూడా విమాన సర్వీసు
ఈ రెండు రూట్లలో విమాన టికెట్ ధరను రూ.1,991గా నిర్ణయించింది
అన్ని పన్నులు కలుపుకొని ఈ ధరను నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ మనోజ్ చాకో ప్రకటన
మంగళవారం నుంచి హైదరాబాద్-గోవా రూట్‌లో విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడి
విమాన సేవలు అందరికీ అందుబాటులో ఉండేందుకే తక్కువ రేటు నిర్ణయించినట్లు వెల్లడి
ఏప్రిల్ నాటికి అగట్టి, జల్గావ్, పూణేలకు కూడా విస్తరించాలని యోచిస్తున్న సంస్థ
ఇంకొన్ని రోజుల్లో మరో నాలుగు విమానాలను స్వాగతించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపిన సంస్థ
Related Web Stories
భారీగా తగ్గిన గుడ్ల రేటు, డజను ఎంతంటే
ఎస్బీఐతో పేటీఎం ఒప్పందం..ఇకపై పేమెంట్స్ అన్ని
ఇంగ్లీష్ రాయడం, చదవడం వస్తే జాబ్ పక్కా!
సిబిల్ స్కోర్ లేకున్నా ఇలా లోన్ తీసుకోవచ్చు!