ఈ తప్పులు చేయకుంటే..మీ సిబిల్ స్కోర్ సేఫ్

ప్రస్తుత రోజుల్లో సిబిల్ క్రెడిట్ స్కోర్ పాత్ర చాలా కీలకం

మీకు లోన్ అవసరమైనప్పుడల్లా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి

మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే తక్కువ ఉంటే మీ లోన్ దరఖాస్తులు తిరస్కరించబడతాయి

అనేక మంది చేసిన చిన్న చిన్న తప్పుల కారణంగా ఇది క్షీణిస్తుంది. ఆ తప్పులు ఏంటో ఇక్కడ చుద్దాం

మీ లోన్ నెలవారీ వాయిదా లేదా మీ క్రెడిట్ కార్డ్ బిల్ చివరి తేదీలోపు చెల్లించాలి

మీకు ఇచ్చిన క్రెడిట్ పరిమితి మొత్తం కంటే మీరు ఎక్కువ వాడకం చేయోద్దు

ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగించినా కూడా మీకు ఆర్థిక భారం పడుతుంది

ఆదాయానికి మించి EMIలు ఉన్నా కూడా అది సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది

మీరు రుణం చెల్లించకుండా సెటిల్మెంట్ చేసుకున్నా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ఉంటుంది

మరొక వ్యక్తి లోన్‌ కోసం గ్యారెంటర్‌గా మారితే వారు ఏదైనా తప్పు చేస్తే మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం ఉంటుంది