కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా పిల్లలకు 18సంవత్సరాలు వచ్చే వరకూ రిటైర్మెంట్ కార్పస్ నిర్మించవచ్చు.
18సంవత్సరాల లోపు బాలబాలికలు అందరూ ఎన్పీఎస్వాత్సల్య పథకానికి అర్హులే.
వాత్సల్య ఖాతా తెరిచేందుకు కనీసం రూ .1,000 ప్రారంభ కంట్రిబ్యూషన్ చేయాలి.
ఆ తర్వాత వార్షిక కంట్రిబ్యూషన్ రూ .1,000గా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ వంటి రిజిస్టర్డ్ పాయింట్లలో ఖాతా తెరవవచ్చు.
పిల్లలకి 18ఏళ్లు నిండిన తర్వాత సాధారణ ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతాగా అది మారుతుంది.
18ఏళ్ల పాటు వార్షికంగా రూ.10వేలు కడితే 10శాతం రాబడితో రూ.5లక్షలకు పెరుగుతుంది.
తల్లిదండ్రులు 60సంవత్సరాల వయసు వరకూ కడితే కార్పస్ రూ.2.75కోట్లకు చేరుతుంది.
దీంతో మీ పిల్లలు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.
Related Web Stories
FDలపై 9.5% వరకు వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే
ఎక్కువగా ప్రయాణించే వారికి ఏ క్రెడిట్ కార్డ్ బెటర్
ఇకపై పిల్లల భవిష్యత్తు కోసం పెన్షన్ స్కీం
డబ్బు పొదుపు చేయాలంటే భార్యాభర్తలు ఇలా చేయండి..