మీ పీఎఫ్ రిజెక్ట్ అయ్యిందా.. అయితే ఇలా చేయండి
ఉద్యోగులకు ఎప్పుడైనా ఈపీఎఫ్‌లో కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది
కానీ కొన్ని సార్లు ఈ క్లయిమ్స్ రిజెక్ట్ అవుతాయి
ఇలా ఎందుకు జరుగుతుందనే కారణాలేంటో ఇక్కడ చుద్దాం
మీ మొబైల్ నంబర్, చిరునామా అప్‌డేట్ అయిందా లేదో నిర్ధారించుకోవాలి
మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు సరిపోలుతున్నాయో ధ్రువీకరించుకోండి
మీ బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్, బ్రాంచ్ పేరు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి
మీ క్లెయిమ్ ఫాం, గుర్తింపు రుజువు, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాల పత్రాలు సమర్పించండి
క్లెయిమ్ కోసం అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారనేది నిర్ధారించుకోండి
కంపెనీ సంబంధిత సమస్యలతో కొన్ని సందర్భాల్లో క్లెయిమ్ తిరస్కరించవచ్చు
సంస్థ నుంచి రిలీవ్ అయిన తేదీ కంపెనీ అప్‌డేట్ చేయకపోవడం వంటి సమస్యలు
మీ కంపెనీ సహకరించకుంటే లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించవచ్చు
ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు
Related Web Stories
భారీ నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్
ఆహా.. ఏం ఐడియా గురూ.. లింకులు పంపి దోచేస్తున్నారుగా..
పండగకు ముందు షాకిచ్చిన బంగారం ధరలు.
గూగుల్ పే నుంచి మరో కొత్త ఫీచర్