2032 నాటికి అణు విద్యుత్ వాటాను 22,480 మెగావాట్లకు తీసుకెళ్లనున్నారు
ఈ క్రమంలో దేశంలో కొత్తగా మరో 18 అణు విద్యుత్ రియాక్టర్‌లను ప్రారంభించనున్నారు
వీటి ద్వారా 13,800 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు NPCIL వెల్లడి
ప్రస్తుతం 8,180 మెగావాట్ల సామర్థ్యంతో 24 రియాక్టర్లను నిర్వహిస్తున్న NPCIL
ఇటివల గుజరాత్‌లోని కక్రాపర్‌లో 700 మెగావాట్ల రెండు అణు విద్యుత్ రియాక్టర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వాటితో పోల్చదగిన అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉందని NPCIL వెల్లడి
ప్రస్తుతం రష్యా సహకారంతో తమిళనాడు కుడంకుళంలో 1,000 మెగావాట్లతో 4 అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం
రాజస్థాన్ రావత్‌భటా, హర్యానా గోరఖ్‌పూర్లో నాలుగు 700 MWe గృహ నిర్మిత ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు త్వరలో ఏర్పాటు
Related Web Stories
2027కల్లా ఏఐ మార్కెట్ విలువెంతంటే..
5G స్మార్ట్ఫోన్ల సరఫరాలో సరికొత్త రికార్డు
ఈ ఏడాది జీతాలు 9.5% పెరిగే ఛాన్స్
సమ్మర్ స్పెషల్.. అతి తక్కువ ధరకే మినీ ఫ్రిడ్జ్..