2030-31 వ సంవత్సరానికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

 ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక వృద్ధి రేటు 6.7 శాతం

ప్రధాన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఇండెక్స్‌లలో చేరినప్పటి నుండి

 భారత ప్రభుత్వ బాండ్లలోకి విదేశీ ఇన్‌ఫ్లోలు పెరిగాయి

 వాణిజ్య ప్రయోజనాలను పెంచుకోవాలంటే, భౌగోళిక వ్యూహాలను అభివృద్ధి చేయాలని

'ఇండియా ఫార్వర్డ్: ఎమర్జింగ్ పెర్స్పెక్టివ్స్' నివేదిక పేర్కొంది

పెరుగుతున్న ఎగుమతులు దిగుమతుల కోసం బలమైన ఓడరేవు అవసరమని

 శక్తి పరివర్తన ప్రణాళికలతో స్థిరమైన సాంకేతికతలను చూడగలదని పేర్కొంది

 వ్యవసాయం మెరుగుపరచడానికి అధునాతన విధానాలపై దేశం ఆధారపడుతుందని 

 ఆహార భద్రత, మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంది

 S&P గ్లోబల్ ఇండియా రీసెర్చ్ చాప్టర్ ప్రారంభ అధ్యాయనం ప్రారంభించారు