కుబేరుల జాబితాలో భారత్ రికార్డ్..
భారత్ క్రమంగా శ్రీమంతుల అడ్డాగా మారిపోతుంది
దేశవ్యాప్తంగా ప్రతియేటా బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు 2015లో 1,757 మంది
2024లో ఈ బిలియనీర్ల సంఖ్య 2,682కు చేరుకుంది
అంటే ఏటా వీరి సంఖ్య 10 శాతం చొప్పున పెరుగుతోంది
835 మందితో తొలిస్థానంలో నిలిచిన అమెరికా
427 మందితో రెండో స్థానంలో ఉన్న చైనా
32 మందితో మూడో స్థానంలో నిలిచిన భారత్
గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 21 శాతం వృద్ధి
2015తో పోలిస్తే 123 శాతం వృద్ధి నమోదు
Related Web Stories
ఆర్బీఐ నిర్ణయంతో ద్రవ్యోల్బణం ఇంకా పెరగనుందా..
బిట్ కాయిన్ విలవ మొదట ఎంత.. ఇప్పుడు ఎంత
దేశంలో త్వరలో పెరగనున్న ఈ ఉత్పత్తుల ధరలు..
ఇంటర్నెట్ స్పీడు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!