2030 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్
2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
అంచనా వేసిన ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ
పెరుగుతున్న జనాభాతో సవాళ్లు కూడా ఎదురవుతాయని వెల్లడి
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది
2047 కల్లా 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది
2047 నాటికి ఇది 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలన్న లక్ష్యంతో ఉంది
వచ్చే మూడేళ్లలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ వేగవంత వృద్ధిని నమోదు చేయనుందని ప్రకటించారు
ఈ క్రమంలో 2030 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ అవతరిస్తుందని అంచనా
జేపీ మోర్గాన్‌కు చెందిన గవర్న్‌మెంట్ ఎమర్జింగ్ మార్కెట్ బాండ్ ఇండెక్స్‌లోకి ఈ ఏడాది భారత్ చేరింది
Related Web Stories
భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది: S&P నివేదిక
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
కొత్త సర్వీస్.. ఇకపై రిటర్న్స్ కూడా 10 నిమిషాల్లోనే..
పన్ను చెల్లింపుదారులకు కీలక అప్ డేట్