2027కల్లా ఏఐ మార్కెట్ విలువెంతంటే..
భారత్‌లో దూసుకెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
నాస్కామ్, బీసీజీ తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు
2024-27 మధ్య కాలంలో 25 - 35 శాతం వృద్ధి చెందనున్న ఏఐ రంగం
2027నాటికి 17 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా అవతరణ. అంటే అక్షరాల రూ.4 లక్షల కోట్లకు పైమాటే అన్నమాట
భవిష్యత్తుపై ఆశతో ఏఐలోకి పెట్టుబడుల వెల్లువ
ఏఐతో ఫస్ట్ దెబ్బ పడేది ఐటీ రంగంపైనే. వేల ఉద్యోగాలు ఊస్ట్..
Related Web Stories
5G స్మార్ట్ఫోన్ల సరఫరాలో సరికొత్త రికార్డు
ఈ ఏడాది జీతాలు 9.5% పెరిగే ఛాన్స్
సమ్మర్ స్పెషల్.. అతి తక్కువ ధరకే మినీ ఫ్రిడ్జ్..
క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం వల్ల 8 లాభాలు