ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యం: గతిశక్తిపై ప్రధాని మోదీ
PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (PMGS-NMP)ని ప్రారంభించి 3 సంవత్సరాలు అయ్యింది
PM గతిశక్తి ఆర్థిక వృద్ధి కి ఒక రూపాంతర విధానం
రైల్వే, రోడ్లు, ఓడరేవులు, జలమార్గాలు,విమానాశ్రయాలు,
సామూహిక రవాణా,లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే ఏడు ఇంజిన్‌ల ద్వారా నడపబడుతుంది
రూ. 15.39 లక్షల కోట్ల విలువైన 208 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అంచనా
రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ NMPని ఉపయోగించి 8,891 కి.మీ రోడ్లను ప్లాన్ చేసింది
రైల్వే మంత్రిత్వ శాఖ 27,000 కి.మీ రైల్వే లైన్లను ప్లాన్ చేయడానికి NMPని ఉపయోగించింది
PM గతి శక్తిని జిల్లా స్థాయికి విస్తరించడానికి డిస్ట్రిక్ట్ మాస్టర్ ప్లాన్ పోర్టల్ అభివృద్ధి
Related Web Stories
బోయింగ్ లో 17,000 ఉద్యోగాల పై వేటు
డ్రైవర్ రహిత రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్ ఎలా ఉన్నాయంటే..
టాటా ట్రస్ట్స్ చైర్మన్గా నోయెల్.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
టెస్లా రోబో-వాహనాన్ని ఆవిష్కరించింది...