ఐఫోన్-14, 15 ఫోన్లు కొనాలనుకునేవారికి లక్కీ ఛాన్స్

ఈ రోజు (సెప్టెంబర్ 9న) ఐఫోన్-16 సిరీస్ ఫోన్లు విడుదల

మార్కెట్‌లోకి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్

కొత్త సిరీస్ ఫోన్ల వస్తుండడంతో భారత్‌లో ఐఫోన్ 14, 15 ఫోన్ల ధరలపై భారీ డిస్కౌంట్లు

ఫ్లిప్‌కార్ట్‌పై ఐఫోన్ 15 ధర రూ.79,600 నుంచి రూ.69,999కు తగ్గుదల

పాత ఫోన్లపై అందుబాటులో రూ.8 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్

ఫ్లిప్‌కార్ట్‌పై ఐఫోన్ 14 ధర రూ.79,900 నుంచి రూ.57,999కు తగ్గింది

మరో రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందే ఛాన్స్ ఉంది