యూట్యూబ్ నుంచి యూజర్ల కోసం కొత్త ఫీచర్
యూట్యూబ్ ప్లాట్‌ఫాంపై యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్ తీసుకొస్తుంది
వీడియోలో ప్రధాన అంశం వీక్షించేందుకు చివరి వరకూ చూసే ఓపిక లేని వ్యూయర్స్ కోసం సరికొత్త ఫీచర్ వస్తుంది
అందులో భాగంగా జంప్ అహేడ్ ఫీచర్‌ను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నారు
ఇది అమల్లోకి వస్తే మీమ్మల్ని వీడియోలోని కీలక భాగంలోకి నేరుగా తీసుకువెళుతుంది
దీంతో న్యూ ఏఐ ఆధారిత టూల్ ద్వారా మీరు పరమిత సమయంలో వీడియోలను వీక్షించవచ్చు
వ్యూయర్స్ కోసం ఈ లేటెస్ట్ ఫీచర్‌ను యూట్యూబ్ డెవలప్ చేస్తోంది
దానిపై క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా వీడియోలోని హైలైట్ పార్ట్ ప్లే అవుతుంది
ఇది యూజర్ సమయాన్ని ఆదా చేయడంతో పాటు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది
సుదీర్ఘ వీడియోలు, డాక్యుమెంటరీల్లో కీలక సమాచారం వీక్షించాలనుకునేవారికి ఈ ఫీచర్ వెసులుబాటు కల్పిస్తుంది
Related Web Stories
2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతానికి చేరుతుంది..కానీ
ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే నష్టం!
ప్రముఖ టెక్ కంపెనీలో మళ్లీ లే ఆఫ్స్.. నిజమేనా?
ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా జాగ్రత్త.. వీటి గురించి తప్పక తెలుసుకోండి